Tamannaah Special Interview About Next Enti Movie | Filmibeat Telugu

2018-12-03 278

Next Enti? is an upcoming Telugu-language comedy film directed by Kunal Kohli. The film stars Tamannaah, Sundeep Kishan in a lead roles and Navdeep, Poonam Kaur plays a supporting roles. It is based on the Hindi-language film Hum Tum. This movie set to release on December 7th. Ahead of this Tamannaah talking to Media.
బాలీవుడ్‌ దర్శకుడు కునాల్ కోహ్లీ నేరుగా తెలుగులో రూపొందిస్తున్న నెక్ట్స్ ఏంటీ చిత్రం డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో తమన్నా ముచ్చటించారు. తమన్నా వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..చాలా కాలంగా నా వయసుకు తగ్గిన పాత్రల్లో నటించాలని అనుకొంటున్నప్పుడు డైరెక్టర్ కునాల్ కోహ్లీ నాకు నెక్ట్స్ ఎంటీ అనే సినిమా కథ చెప్పారు. చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. కానీ ఓ యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయలేదు. కంటెంట్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా. సినిమా అంతా లండన్‌లో జరుగుతుంది. ఓ అమ్మాయి జర్నీలా సినిమా ఉంటుంది.
#:NextEnti
#Tamannaah,
#SundeepKishan
#HumTum
#Tamannaahinterview